ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .
కృష్ణాజిల్లాలో మండవల్లి మండల పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గా ఎంపీడీవో GSV శేషగిరిరావు ఒక ప్రకటనలో ఆదివారం పేర్కొనడం జరిగింది. అప్పాపురం , చింతలపూడి , మోకాసకలవపూడి , పెనుమాకలంక , లోకుమూడి కొర్లపాడు , కొవ్వాడ లంక , మణుగునూరు, పుట్లచెరువు , ఉనికిలి గ్రామ పంచాయితీలందు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి .
వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు
అర్హత – 10వ తరగతి