ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో 66,309 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అసెంబ్లీ లో ప్రభుత్వం చెప్పింది . మొత్తం 7,71,177 ఉద్యోగాలు మంజూరు కాగా 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని అసెంబ్లీలో లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా ఆర్థికశాఖ సమాధానం ఇచ్చింది .
ప్రభుత్వ శాఖల వారీగా మంజూరైన పోస్ట్లు , ప్రస్తుతం పని చేస్తున్న వారి సంఖ్య వివరాలను క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .