తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన హాస్పిటల్స్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా రు .
పోస్ట్ పేరు : సివిల్ అసిస్టెంట్ సర్జన్
అర్హత : MBBS
మొత్తం ఖాళీలు : 18
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 07-07-202
అప్లికేషన్ చివరి తేది : 20-07-2022
దరఖాస్తు విధానం : నేరుగా లేదా పోస్ట్ ద్వారా లో పంపాలి
అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి అప్లై చేయగలరు .
అర్హతలు మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .