AP DEO Office’s Recruitment | Latest jobs in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో జగనన్న గోరుముద్ద పధకం అమలులో భాగంగా ఉద్యోగాలు భర్తీకి ఆదేశాలు జారీ చేశారు .

కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో మూడు ఉద్యోగాలు చొప్పున భర్తీకి ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు .
ఈ నోటిఫికేషన్ ల ద్వారా ప్రోగ్రాం కోఆర్డినేటర్ , డేటా అనలిస్ట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు .
ఈ మూడు రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది .
డేటా అనలిస్టు మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనూ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగమును అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు .
డిగ్రీ , పీజీ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు .
జీతము వివరాలు : 
డేటా ఎంట్రీ ఆపరేటర్ : 18,500/-
డేటా అనలిస్ట్ : 25,000/-
ప్రోగ్రాం కోఆర్డినేటర్ : 25,000/-
పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top