మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలో గల నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ(NCCS) సంస్థ ప్రతీ సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన రీసెర్చ్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట కాబడిన వారికి ప్రతీ నెలా రూ 75,000/- శాలరీ లభిస్తుంది…దీనితో పాటుగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత సంవత్సరిక ఇంక్రిమెంట్ రూ.7500/- కూడా లభిస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య – 11
->టెలికాం సెక్యూరిటీ
->టెలికాం సెక్యూరిటీ
->ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT)
->మొబైల్ టెక్నాలజీస్
-> క్లౌడ్ టెక్నాలజీస్
->ట్రాన్స్మిషన్
->హార్డ్వేర్ ఎవల్యూషన్
విభాగాలలో కాళీలు వున్నాయి.
@ముఖ్యమైన తేదీలు:
*ఆఫ్లైన్ (పోస్టు లేదా తనంతట తానుగా) ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ:30.04.2023
ఇంటర్వ్యూ తేదీ:15.06.2023 లోగా నిర్వహిస్తారు.
@విద్యార్హతలు:
ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్ / టెలీ కమ్యూనికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలలో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి.
పై క్వాలిఫికేషన్స్ తో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
01.07.2023 లోగా క్వాలిఫికేషన్లు పూర్తి చేసి వుండాలి.
@జాబ్ లొకేషన్: బెంగళూర్
@వయో పరిమితి:
*28 సంవత్సరాలు లోగా వుండాలి.
@సెలక్షన్ విధానం: ఇంటర్వ్యూ
@అప్లికేషన్ ఫీజు:ఎటువంటి అప్లికేషన్ ఫీజు ప్రస్తావించలేదు.
@అప్లై చేయు విధానం: ఆఫ్లైన్ (పోస్టు లేదా తనంతట తానుగా) ద్వారా అప్లై చేసుకోవాలి.
@ఇతర ముఖ్యమైన అంశాలు:
*ఇంటర్వ్యూ కి షార్ట్ లిస్ట్ కాబడిన వారికి ఈ – మెయిల్ ద్వారా సమాచారం తెలియచేస్తారు.
* సెలెక్ట్ కాబడిన వారి ఫైనల్ లిస్ట్ NCCS అధికారిక వెబ్సైట్ లో పొందుపరుస్తారు.
*సెలెక్ట్ కాబడినవారు “NON –disclousre aggrement” క్రింద రూ.100/- నాన్ జుడిసియల్ స్టాంప్ పేపర్ మీద కాంట్రాక్ట్ బాండ్ రాయాల్సివుంటుంది.
*అధికారిక వెబ్సైట్:https://nccs.gov.in/nccs/Vacancies.html.
@హెల్ప్/సపోర్ట్:అప్లై చేసేటప్పుడు ఏవైనా సందేహాలు లేదా టెక్నికల్ సమస్యలు ఎదురైతే
adhq.nccs-dot@gov.in ను సంప్రదించవచ్చు.
✅ For full notification – Click here.
✅ For full notification – Click here.