ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క పరిశోధన కేంద్రం , కడప నుంచి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఆరు నెలల కాలానికి భర్తీ చేయడానికి డైరెక్ట్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు .
అర్హత గల అభ్యర్థులు వారికి సంబంధించిన బయోడేటాb, విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లతో అక్టోబర్ 18న ఉదయం 11 గంటలకు తిరుపతిలో ఉన్నటువంటి రీజినల్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ వద్ద వాకింగ్ ఇంటర్వ్యూకి హాజరు కావలెను .
పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి .