ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఝాన్సీ కంటోన్మెంట్ బోర్డ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ టీచర్ , జూనియర్ అసిస్టెంట్ మరియు ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి […]