Headline

AP Ground Water Department Jobs Recruitment 2022

ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జల మరియు జనగణన శాఖలో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు . ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన 74 సబ్ బేసిన్ లలో ఖాళీలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు  .

ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
గమనిక : ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి 
మొత్తం ఖాళీలు : 74
అర్హత : డిప్లమో ఇన్ సివిల్ ఇంజనీరింగ్
( అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు )
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా 
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-09-2022
 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2022
ఇంటర్వ్యూ తేదీ : 11-10-2022
▶️ జిల్లాలు మరియు రిజర్వేషన్ల వారీగా ఖాళీల సమాచారం క్రింద ఇవ్వబడినది . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top