TTD Outsourcing Jobs Recruitment details are Given Below
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ నుండి ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది .
పోస్ట్ పేరు – ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్
అర్హత : 10వ తరగతి
ఎంపిక విధానం – మెరిట్ ఆధారంగా
పని చేయవలసిన ప్రాంతం : S.V టెంపుల్ , టీటీడీ, అమరావతి
ఇంటర్వ్యూ తేదీ : జూన్ 6 2022
ఇంటర్వ్యూ ప్రదేశం : APSP 6వ బెటాలియన్, మంగళగిరి
వయస్సు : 30 సంవత్సరాల వరకు
వయో సడలింపు : SC, ST, BC అభ్యర్థులకు వయో సడలింపు కలదు
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి .
▶️ Download Notification & application