ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు లోక్సభలో డీఎంకే ఎంపీ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 73,894 పోస్టులు ఉండగా ప్రస్తుతం 59,553 మంది పని చేస్తున్నారని అందులో 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు .
పత్రికలో ఈ రోజు వచ్చిన పూర్తి సమాచారం క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .