SVIMS Recruitment 2022 | TTD Recruitment Notification

తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు మార్చి 14వ తేదీ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది . పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి .

 

Download Notification

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top