District Police Department job mela

District Police Department Job mela In Paderu .

విశాఖ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం , MNC సంస్థల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు ఈ నెల 10వ తేదీన సంస్థల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు .

అర్హత – పదవ తరగతి

వయసు – 18 నుంచి 35 సంవత్సరాలు

ఎత్తు – 167 సెంటీమీటర్లు

ఇంటర్వ్యూలు జరిగే స్థలం – తలారిసింగి సిఎహెచ్ పాఠశాల వద్ద .

 

▶️ Download Notification

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top