Day: February 16, 2022

District Consumers Commission Recruitment

వినియోగదారుల కమిషన్లో ఉద్యోగాలు   శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల కమిషన్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ , జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు కమిషన్ ప్రెసిడెంట్ ఆర్ . చిరంజీవి తెలిపారు . ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు . నెలకు రూ .18,500 ల గౌరవ వేతనం ఉంటుందన్నారు . అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు . ఇంటర్ , గుర్తింపు ఉన్న యూనివర్సిటీ […]

Back To Top