ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళాలను నిర్వహిస్తోంది.
ఈ జాబ్ మేళాలను అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులందరూ ఉపయోగించుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలి అనుకునే అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
➡ అర్హతలు – 10th, Inter, ITI, Degree, Diploma, PG, D/B/M.Pharmacy , B.Tech , M.Tech