Day: October 26, 2021

APSSDC latest jobs Notifications | APSSDC Job Melas

ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సుమారు 2500 ఉద్యోగాలు వరకు భర్తీ చేసేందుకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక లు జరుగుతున్నాయి . ఈ ఎంపికలు శ్రీకాకుళం, ప్రకాశం , మరియు విశాఖపట్నం జిల్లాల్లో నిర్వహిస్తున్నారు . అయినప్పటికీ ఏ జిల్లా వారైనా ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరయ్యే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లకు […]

Latest Central Government jobs Recruitment | AIIMS Delhi Jobs Apply

న్యూ ఢిల్లీ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది .ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 678 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.   సెలక్షన్ ప్రాసెస్ , వయసు , ఫీజు మరియు ఇతర వివరాల కోసం నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు , అదేవిధంగా […]

Back To Top