న్యూ ఢిల్లీ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది .ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 678 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ , వయసు , ఫీజు మరియు ఇతర వివరాల కోసం నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు , అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.
➡ Download Notification – Click here
➡ Apply Link – Click here