వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ (Delhi)నుంచి 15 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ ( అక్టోబర్ 23 నుంచి 29 వరకు) లో విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 30 రోజుల్లోపు అప్లికేషన్ తోపాటుగా అవసరమైన సర్టిఫికెట్స్ జతపరిచి పంపించాలి.
అప్లికేషన్ ఫీజు – 500 రూపాయలు ( SC, ST , PwBD, Women’s కి ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది )
అర్హత – 10th , Inter,Degree, ITI ,Diploma, BE/B.Tech , BPEd,
D/B.Pharmacy, GNM , B.Sc (Nursing)
పూర్తి అర్హతలు , అప్లికేషన్ పంపవలసిన చిరునామా , ఎంపిక విధానం , మరికొన్ని వివరాల కోసం క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
➡ Download Notification – Click here