ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే అర్హతలు తదితర వివరాలు వెబ్సైట్లో జనవరి 17వ తేదీన పెట్టడం జరుగుతుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి .