AP Municipal Department Latest jobs Notification |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహ విశాఖ నగర పాలకసంస్థ , ప్రజారోగ్య విభాగం లో పొరుగు సేవల విధానము లో APCOS ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికుల నియామకాల కోసం అర్హులైన స్థానిక అభ్యర్దులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నరు .

మొత్తం ఖాళీలు : 482
అర్హత :
1) వయస్సు 18 to 42 years 
2) BPL రేషన్ కార్డు కలిగి ఉండాలి 
3) ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి
4) పారిశుధ్య కార్మికులు గా గతంలో పని చేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.
జీతం : నెలకు 15,000/- మరియు 6,000/- హెల్త్ అలవెన్స్ 
ప్రారంభ తేది : 02-12-2022
చివరి తేదీ : 09-12-2022
▶️ Those who want to apply for these jobs Download Notification and application Using Below Link 👇👇👇👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top