Andhrapradesh Skill Development Corporation Notification for Customer Service Associate in Tech Mahindra ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి టెక్ మహీంద్రా లో 50 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ➡ ఈ ఉద్యోగాలకు 2015 నుండి 2021 సంవత్సరాల మధ్య డిగ్రీ , పీజీ , బీటెక్, BE పూర్తి చేసిన పురుష మహిళ అభ్యర్థులు అందరూ అర్హులే . వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య […]