గవర్నమెంట్ ఆఫ్ ఇండియా , మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధి లో గల ఎంటర్ ప్రైస్ , డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( DFCCIL) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా , వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఒక సంవత్సరం కాంట్రాక్టు ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.అవసరాన్ని […]