యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) సంస్థ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( అసిస్టెంట్ కమాండెంట్లు) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగుపూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ […]