ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ అస్సాం , అస్సాం రైఫిల్స్ సంస్థ నుండి టెక్నికల్ మరియు ట్రేడ్స్మాన్ ఉద్యోగాలకు అర్హత కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్ధులు నుండి దరఖాస్తు చేసుకునే విధంగా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 215 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా అన్ని ఉద్యోగాలకు కేవలం పురుష […]