ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో జోన్లవారీగా మెడికల్ రికార్డు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.
అర్హతలు – a) Pass in P.U.C/ Intermediate or any other equivalent examination of a recognized university.
b) Pass in Lower Grade Typewriting Examination or knowledge of typewriting with minimum speed of 40 words per minute.
c) Facility in written and spoken English.
d) Three months training as Medical Record Technician in the Christian Medical College, Vellore or in any other recognized centre or the equivalent thereof.
e) Preference shall be given to the candidates with Hospital experience for a minimum period of six months.
ఖాళీలు :
జోన్ 1 – 3
జోన్ -2 – 4
జోన్ 3 – 2
జోన్ 4 – 8
మరికొన్ని పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింకు ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి .
✅ Download Notification – Click here