మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న నోటిఫికేషన్ ప్రకారం ఆ ఉద్యోగాలకు వయస్సు సరిపోయిందా లేదా అనేది మీకు సందేహం ఉన్నట్లయితే ఏజ్ కాలిక్యులేటర్ ను ఉపయోగించి మీరు మీ వయస్సును లెక్కించవచ్చు .
క్రింద ఉన్న లింకు పై క్లిక్ చేసి వెబ్సైట్లో మీరు పుట్టిన తేదీని మీ 10వ తరగతి సర్టిఫికెట్ ప్రకారం ఎంటర్ చేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న కటాఫ్ తేదీన ఇచ్చి మీ వయస్సును సంవత్సరాలు నెలలు రోజులు వారీగా లెక్కించవచ్చు .
✅ Age Calculator – Click here