తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించిన హాస్పిటల్స్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి విడుదల చేశారు .
అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28న వారికి చెందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు వాటి యొక్క జిరాక్స్ కాపీలు తోపాటు సెల్ఫ్ బయోడేటాను పూర్తి చేసి వాకిలి ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు .
✅ Download Notification – Click here