Andhrapradesh Medical Health Department Jobs Recruitment latest information
ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 14 వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇందులో ముందుగా 11,775 భర్తీ చేస్తారు . ఇందులో అన్ని రకాల వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేయబోతున్నారు . ఇప్పటికే ఉన్న ఖాళీలు కొత్తగా మంజూరైన ఖాళీలను కలిపి పోస్టులు భర్తీ చేస్తారు . కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ మరియు రెగ్యులర్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది . ఆర్థిక శాఖ నుండి ఉత్తర్వులు వెలువడిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ గారు తెలపడం జరిగింది
పూర్తి సమాచారం ఈ క్రింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి
➡ Download Full Details – Click here