విశాఖపట్నం జిల్లాలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా మొత్తం 15 రకాల సంస్థల్లో 1310 ఉద్యోగాల భర్తీకి ఈనెల 22వ తేదీన నిర్వహిస్తున్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చు . ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది .
పూర్తి నోటిఫికేషన్ క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .
➡ Download Notification – Click here