APPSC Extension Officier Recruitment 2021 | APPSC EO Jobs Apply online

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 8వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు .

 

 

మొత్తం పోస్టులు -22

వయస్సు -18 నుండి 42 సంవత్సరాలు

ఎస్సీ , ఎస్టీ , బిసి , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

➡ Official WebsiteClick here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top