APCFSS jobs Recruitment 2021 | AP Latest jobs Recruitment

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు మరియు సేవల కేంద్రం నుండి CFMS, E- Governance, Service Management విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మంచి ప్రతిభ కనబరిచిన వారికి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.. ట్రైనింగ్ సమయం లో నెలకు 15,700/- స్టైఫ౦డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు మూడు దశల్లో ఎంపిక చేస్తారు.

అర్హతలు మరియు అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

Download NotificationClick here

Apply LinkClick here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top