AP Junior assistant jobs Recruitment 2021 | AP Jobs Calendar SC, ST Backlog jobs Notification

Andhrapradesh Jobs Calendar Latest notification today . 

 

AP జాబ్స్ క్యాలెండర్ లో ప్రకటించిన SC,ST బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి గుంటూరు జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలు, మొత్తం 43 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన స్థానిక గుంటూరు జిల్లా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 20వ తేదీ లోపు అప్లై చేయవలసి ఉంటుంది . ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చిన వారికి , 5వ తరగతి, 7వ తరగతి అర్హతలతో పాటు డిగ్రీ అర్హతతో కూడా అప్లై చేసుకునే విధంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు .

పోస్టులు వివరాలు :- జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ స్టేనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ , వాటర్ మ్యాన్, స్వీపర్, వాచ్మెన్ ,ఫిషర్ మ్యాన్

తెలుగు చదవడం రాయడం రావాలి

అర్హతలు – 5th , 7th , Degree

➡ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి

 

Official website

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top