Sainik School Korukonda Recruitment | Latest jobs in AP

ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉన్న సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ విడుదల చేసిన 21 రోజుల్లో అప్లికేషన్ పంపించాలని నోటిఫికేషన్లో తెలియజేశారు . ఇక్కడ అన్ని ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి.

Official website

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top