AP లో సమగ్ర శిక్ష పథకం లో భాగంగా AISECT అనే సంస్థ వాళ్లు ఒకేషనల్ ట్రైనర్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు .
అర్హులైన అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమె ను మెయిల్ ద్వారా పంపించవలసిన ఉంటుంది .అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 6 -2022.
పూర్తి నోటిఫికేషన్ ని క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.