Headline
DFCCIL సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ | DFCCIL recruitment 2025 | MTS recruitment |
ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ 2025 | indian army jobs | NCC 58 batch | NCC special entry
గ్రూప్ – సి రిక్రూట్మెంట్ | boat crew recruitment | Indian Navy | Central government jobs | defence jobs
అస్సాం రైఫిల్స్ టెక్నికల్ & ట్రేడ్ మెన్ రిక్రూట్మెంట్ 2025 | Assam rifles technical and Trademan Recruitment 2025 | latest job updates | central government jobs
యూపీఎస్సీ నుండి డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల | central armed police force |assistant commandants| latest job updates | telugu jobs
రైల్ వీల్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2025 | రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు | Railway Recruitment 2025
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ | CISF Trademan Recruitment 2025 | Latest Constable Jobs
టెన్త్ అర్హత తో బ్యాంకు ఉద్యోగాలు | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు
AP DISTRICT COURT JOBS | ap highcourt jobs

యూపీఎస్సీ నుండి డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల | central armed police force |assistant commandants| latest job updates | telugu jobs

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) సంస్థ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( అసిస్టెంట్ కమాండెంట్లు) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

మొత్తం 357 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు
పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC ) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( అసిస్టెంట్ కమాండెంట్లు) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 357 ఉద్యోగాల భర్తీ జరగనుంది.
BSF -24
CRPF – 204
CISF – 92
ITBP – 04
SSB – 03

🔥 విద్యార్హత :
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.

🔥 వయస్సు :
అర్హత గల అభ్యర్థులు వయస్సు 20 సంవత్సరాలు నిండి వుండి 25 సంవత్సరాలలోపు గా వుండాలి.
ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , మహిళా అభ్యర్థులు కి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
మిగతా అభ్యర్థులు అందరూ ఆన్లైన్ విధానం ద్వారా 200/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

🔥 పరీక్షా కేంద్రాలు:
దేశంలోని పలు ప్రముఖ నగరాల తో పాటు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, తిరుపతి , విశాఖపట్నం లను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసారు.

🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ & ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :
తేది : 03/08/2025 న OMR ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
పేపర్ – 1 : జనరల్ ఎబిలిటీ & ఇంటెలిజెన్స్ – 250 మార్కులకు వుంటుంది. తప్పు సమాధానం గుర్తిస్తే నెగెటివ్ మార్కుల విధానం కలదు.
పేపర్ – 2: జనరల్ స్టడీస్ , ఎస్సై అండ్ కాంప్రహెన్సివ్ – 200 మార్కులకు గాను వుంటుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 05/03/2025

ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 25/03//2025 ( సాయంత్రం 06:00 గంటల వరకు)
వ్రాత పరీక్ష తేది : 03/08/2025

👉 Click here for notification

👉 Click here to apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top