Headline
DFCCIL సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ | DFCCIL recruitment 2025 | MTS recruitment |
ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ 2025 | indian army jobs | NCC 58 batch | NCC special entry
గ్రూప్ – సి రిక్రూట్మెంట్ | boat crew recruitment | Indian Navy | Central government jobs | defence jobs
అస్సాం రైఫిల్స్ టెక్నికల్ & ట్రేడ్ మెన్ రిక్రూట్మెంట్ 2025 | Assam rifles technical and Trademan Recruitment 2025 | latest job updates | central government jobs
యూపీఎస్సీ నుండి డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల | central armed police force |assistant commandants| latest job updates | telugu jobs
రైల్ వీల్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2025 | రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు | Railway Recruitment 2025
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ | CISF Trademan Recruitment 2025 | Latest Constable Jobs
టెన్త్ అర్హత తో బ్యాంకు ఉద్యోగాలు | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు
AP DISTRICT COURT JOBS | ap highcourt jobs

అస్సాం రైఫిల్స్ టెక్నికల్ & ట్రేడ్ మెన్ రిక్రూట్మెంట్ 2025 | Assam rifles technical and Trademan Recruitment 2025 | latest job updates | central government jobs

ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ అస్సాం , అస్సాం రైఫిల్స్ సంస్థ నుండి టెక్నికల్ మరియు ట్రేడ్స్మాన్ ఉద్యోగాలకు అర్హత కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్ధులు నుండి  దరఖాస్తు చేసుకునే విధంగా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 215 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఉద్యోగాలలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మిగతా అన్ని ఉద్యోగాలకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టరేట్ జనరల్ అస్సాం , అస్సాం రైఫిల్స్ సంస్థ ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

 మొత్తం 215 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు& ఖాళీల వివరాలు:

 రిలీజియస్ టీచర్ – 3

రేడియో మెకానిక్ – 17

లైన్ మాన్ ఫీల్డ్ – 8

ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ – 4

ఎలక్ట్రానిక్ మెకానిక్ వెహికల్ – 17

రికవరీ వెహికల్ మెకానిక్ – 2

అప్హోస్ట్లర్ – 8

వెహికల్ మెకానిక్ ఫిట్టర్ – 20

డ్రాఫ్ట్స్ మాన్ – 10

ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ – 17

ప్లంబర్ – 13

ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ – 1

ఫార్మసిస్ట్ – 8

ఎక్స్ – రే అసిస్టెంట్ – 10

వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ – 7

సఫాయి – 70

🔥 విద్యార్హత :

పోస్ట్ ఆధారంగా పదవ తరగతి , ఇంటర్మీడియట్ , ఐటిఐ , డిప్లొమా వంటి విద్యార్హతలు అవసరం అవుతాయి.

🔥 వయస్సు : 

పోస్ట్ లను అనుసరించి 18 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ,  ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.

ఓబీసీ లకు 3 సంవత్సరాల వయొసడలింపు లభిస్తుంది.

వయస్సు నిర్ధారణ కొరకు 01/01/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం :

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 దరఖాస్తు ఫీజు: 

గ్రూప్ – B ఉద్యోగాలకు 200/-  రూపాయలు & గ్రూప్ – C ఉద్యోగాలకు 100/- దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి వుంటుంది.

ఎస్సీ ,  ఎస్టీ , మహిళా , ఎక్స్ – సర్వీస్ మాన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తు ఫీజు ను SBI కరెంట్ అకౌంట్ నెంబర్ : 37088046712 , IFSC code : SBIN0013883 కు చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా  

 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ & డాక్యుమెంటేషన్ & ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. 

ఇందులో షార్ట్ లిస్ట్ కాబడిన వారికి ఓ ఎం ఆర్ ఆధారిత వ్రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.

చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి , ఎంపిక చేస్తారు.

🔥 వ్రాత పరీక్ష విధానం: 

100 మార్కులకు గాను వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.ఇందులో జనరల్ / EWS అభ్యర్థులు కి 35 శాతం మార్కులు , ఎస్సీ, ఎస్టీ ,  ఓబీసీ అభ్యర్థులకు 33 శాతం మార్కులు కనీసం రావాలి.

1:4 నిష్పత్తిలో మెడికల్ ఎగ్జామినేషన్ కి పిలుస్తారు.

🔥జీతం  :

 ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి, వారి పోస్ట్ ఆధారంగా జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు: 

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 22/02/2025 

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 22/03/2025

👉  Click here for official notification

👉  Click here to apply 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top