Headline
DFCCIL సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ | DFCCIL recruitment 2025 | MTS recruitment |
ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ 2025 | indian army jobs | NCC 58 batch | NCC special entry
గ్రూప్ – సి రిక్రూట్మెంట్ | boat crew recruitment | Indian Navy | Central government jobs | defence jobs
అస్సాం రైఫిల్స్ టెక్నికల్ & ట్రేడ్ మెన్ రిక్రూట్మెంట్ 2025 | Assam rifles technical and Trademan Recruitment 2025 | latest job updates | central government jobs
యూపీఎస్సీ నుండి డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల | central armed police force |assistant commandants| latest job updates | telugu jobs
రైల్ వీల్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2025 | రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు | Railway Recruitment 2025
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ | CISF Trademan Recruitment 2025 | Latest Constable Jobs
టెన్త్ అర్హత తో బ్యాంకు ఉద్యోగాలు | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు
AP DISTRICT COURT JOBS | ap highcourt jobs

AP DISTRICT COURT JOBS | ap highcourt jobs

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టు లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్లు ద్వారా L.D steno, typist cum assistant,record assistant, office subordinate పోస్టులను ఔట్సౌర్సింగ్ ప్రాదిపాధికన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సౌర్సింగ్ సర్వీసెస్ (APCOS) ద్వారా నియమించనున్నారు.

Vacancy వివరాలు ఇలా వున్నాయి.
L.D స్టెనో – 01
టైపిస్ట్ కం అసిస్టెంట్ – 02
రికార్డ్ అసిస్టెంట్ – 01
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ -03 
మొత్తం పోస్ట్లు  ఓపెన్ కేటగిరీ ( ఓపెన్ కాంపిటేషన్) లో వున్నాయి.
√ వర్క్ లొకేషన్: అనంతపురం
√ జీతం:
@L.D స్టెనో,టైపిస్ట్ కం అసిస్టెంట్  గా సెలెక్ట్  కాబడితే  శాలరీ నెలకు రూ.18,550/-
@రికార్డ్ అసిస్టెంట్ ,ఆఫీస్ సబ్ ఆర్డినేట్ గా సెలక్ట్ కాబడితే శాలరీ నెలకి రూ.15000/-  లభిస్తుంది.
√ ముఖ్యమైన తేదీలు: 
ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసిన అప్లికేషన్ 
 *చివరి తేదీ:15/05/2023(5:00 గంటల)లోపు చేరాలి..
√ విద్యార్హతలు:
కచ్చితంగా ఇండియన్ పౌరులై వుండాలి.
పోస్టును బట్టి వివిధ రకాల అర్హతలు అవసరం అవుతాయి.
* L.D స్టెనో :
డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
హై గ్రేడ్ స్టేనో & టైపింగ్ లో గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి వుండాలి.
కంప్యూటర్స్ & MS – ఆఫిస్ వంటి వాటిపై కచ్చితమైన అవగాహన వుండాలి.
టైపిస్ట్ కం అసిస్టెంట్:
డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
టైప్ రైటింగ్ లో AP స్టేట్ బోర్డ్ టెక్నికల్ బోర్డ్ వారి నుండి ఎగ్జామినేషన్ పాస్ అయి వుండాలి.
కంప్యూటర్స్ & MS – ఆఫిస్ వంటి వాటిపై కచ్చితమైన అవగాహన వుండాలి.
రికార్డ్ అసిస్టెంట్
ఇంటర్మీడియట్ పూర్తి చేసి వుండాలి.
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ :
7 th class పాస్ అవ్వాలి.
10 th ఫెయిల్/ పాస్ కంటే ఎక్కువ చదువు చదివి వుండకూడదు.
√ వయో పరిమితి:
*18- 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగివుండాలి.
    ఎస్సీ/ఎస్టీ/బీసీ లకు   : 5 సంవత్సరాలు
    దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్ మెన్: కు  : 10        సంవత్సరాలు వయోపరిమితి  లభిస్తుంది.
వయస్సు కొరకు 12/04/2023 ను కటాఫ్ డేట్ గా నిర్ణయించారు.
√ సెలెక్టన్ విధానం: 
L.D స్టెనో,టైపిస్ట్ కం అసిస్టెంట్ కి స్కిల్ టెస్ట్ ద్వారా
రికార్డ్ అసిస్టెంట్ ,ఆఫీస్ సబ్ ఆర్డినేట్ కి ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేస్తారు.
√ అప్లికేషన్ ఫీజు: ప్రస్తావించలేదు.
√ అప్లై చేయు విధానం:
  ఆఫ్లైన్ ద్వారా  అప్లై చేసుకోవాలి.నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫార్మాట్ ఫీల్ చేసి CHAIRMAN, DISTRICT LEGAL CELL AUTHORITY, DISTRICT COURT COMPLEX,ANANTHAPURAM అనే అడ్రస్ కి  పంపించాలి.
చివరి తేదీ:15/05/2023(5:00 గంటల)లోపు చేరాలి.
√ ఇతరములు:అప్లికేషన్ తో పాటు గా నోటిఫికేషన్ లో ప్రస్తావించిన వివిధ డాక్యుమెంట్ కాపీస్ కూడా పంపించాల్సి వుంటుంది.
వీటితో పాటుగా ఇలాంటి 3నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అయ్యాయి, మరింత సమాచారం కోసం అధికారిక website ను సందర్శించండి.
For full notification – click here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top