Day: June 7, 2022

APSSDC Latest Jobs Recruitment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం , శ్రీకాకుళం , విశాఖపట్నం జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు . 10th, ITI, Diploma, Any Degree అర్హతలు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళా లకు హాజరు కావచ్చు . జాబ్ మేళా వివరాలు మరియు కంపెనీల్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలు మరికొన్ని పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ ద్వారా అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకోండి . ▶️  […]

Telangana Health Department Jobs update

తెలంగాణలో 12,755 వైద్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు . ఈ ఉద్యోగాల్లో అత్యధికంగా స్టాఫ్ నర్స్ పోస్టులు 4722 , ఏఎన్ఎం పోస్టులు 1520 , ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లు 2000 మరియు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తారు.   వైద్యులు ఉద్యోగాలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.   స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఏఎన్ఎం వంటి ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం […]

Back To Top