ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సాక్షి దినపత్రిక కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు వెళ్ళచ్చు, లేదా తమ యొక్క బయో డేటా వివరాలు మెయిల్ ద్వారా పంపే అవకాశం ఇవ్వడం జరిగింది ..
ఉద్యోగాలు , అర్హతలు మరియు ఇతర వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ ను క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .
➡ Download Notification – Click here