విశాఖపట్నం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దివీస్ ల్యాబొరేటరీస్ లో ఉద్యోగాలు కు వివిధ కాలేజీల్లో ఎంపికలు జరుగుతున్నాయి . ఈ ఉద్యోగాలకు అర్హులు అయినటువంటి అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హతలు – 10th , ITI (Electrical, Fitter) , B.Sc (Chemistry), B.Tech ( Mechanical,Chemical) , M.Sc ( Oraganic / Analytical Chemistry / […]