ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక లు జరుగుతున్నాయి . ఈ ఉద్యోగాలకు 2019 , 2020 , 2021 సంవత్సరాల్లో బీఎస్సీ (కెమిస్ట్రీ) ,ఇంటర్ (ఎంపీసీ లేదా బైపీసీ) , ITI (ఎలక్ట్రికల్ , ఫిట్టర్), డిప్లొమా ( Mech, EEE, ECE) పూర్తి చేసిన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పురుష అభ్యర్థులు అర్హులు.
ఇంటర్వ్యూ తేదీ – November 6th
ఎంపికలు జరుగు ప్రదేశం – రెడెక్స్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు – 7093947321 , 8099019595
పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
➡ Notification – Click here