Day: October 20, 2021

AP Medical Health Department upcoming Notifications

Andhrapradesh Medical Health Department Jobs Recruitment latest information ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 14 వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇందులో ముందుగా 11,775 భర్తీ చేస్తారు . ఇందులో అన్ని రకాల వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేయబోతున్నారు . ఇప్పటికే ఉన్న ఖాళీలు కొత్తగా మంజూరైన ఖాళీలను కలిపి పోస్టులు భర్తీ చేస్తారు . కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ మరియు రెగ్యులర్ […]

Back To Top