ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి .
మొత్తం పోస్ట్లు : 54
పోస్ట్లు పేర్లు : జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ స్టెనో, టైపిస్ట్ , స్టోర్ కీపర్, ఆఫీస్ సభార్డినేట్ , మెసెంజర్ , ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్, స్కిల్డ్ వర్క్ మెన్, ఫిషర్మెన్, వాచ్మెన్ వాటర్ మెన్, స్వీపర్ , పబ్లిక్ హెల్త్ వర్కర్, గ్యాంగ్ మజ్దూర్ , డ్రైన్ క్లీనర్ , కళాసి, హోల్ టైం సర్వెంట్, లస్కర్
అప్లికేషన్ విధానం : ఆన్లైన్
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-03-2023
అప్లికేషన్ చివరి తేదీ : 11-04-2023
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా
✅ Download Notification : Click here
✅ Apply Link : Click here