తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 9 నుంచి నవంబర్ 16వ తేదీలోపు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి .