ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు మరియు జిల్లా కోర్టులో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్ష యొక్క సిలబస్ హైకోర్టు Officual Website లో విడుదల చేశారు .
జిల్లా కోర్టులో ఉద్యోగాలు మరియు హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి వేరువేరుగా సిలబస్ విడుదల చేయడం జరిగింది . ఇందులో ఏ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు వాటిలో ఉండే టాపిక్స్ ఏమిటి అనేది స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
అధికారికంగా విడుదల చేసిన ఈ సిలబస్ కు సంబంధించిన PDF లు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి .
▶️ District Court Jobs Syllabus – Click here
▶️ High court Jobs Syllabus – Click here