ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు మరియు అన్ని జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి 19 నోటిఫికేషన్లు విడుదల చేశారు .
ఈ 19 నోటిఫికేషన్ ల ద్వారా మొత్తం 3673 ఖాళీలను భర్తీ చేస్తున్నారు .
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది
3673 ఖాళీల్లో జిల్లా కోర్టులో 3,432 ఉద్యోగాలు హైకోర్టులో 241 ఉద్యోగాలు ఉన్నాయి …
జిల్లా కోర్టుల్లో ఉన్న ఖాళీలు : స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ 3) , జూనియర్ అసిస్టెంట్ , టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ , ఎగ్జామినర్ , కాపీస్ట్ , డ్రైవర్ , రికార్డ్ అసిస్టెంట్ , ప్రాసెస్ సర్వర్ , ఆఫీస్ అవార్డినేట్.
హైకోర్టులో ఉన్న ఖాళీలు : సెక్షన్ ఆఫీసర్ లేదా కోర్ట్ ఆఫీసర్ , అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , కంప్యూటర్ ఆపరేటర్స్ , ఓవర్సీర్ , అసిస్టెంట్ ఎగ్జామినర్ , టైపిస్ట్ కాపిస్ట్ , డ్రైవర్ , ఆఫీస్ అబార్డినేట్
అర్హతలు : 7వ తరగతి , 10వ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ
వీటికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .
పూర్తి నోటిఫికేషన్లు మరియు ఆన్లైన్ అప్లికేషన్ల కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి అధికారికి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి .