Headline
DFCCIL సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ | DFCCIL recruitment 2025 | MTS recruitment |
ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ 2025 | indian army jobs | NCC 58 batch | NCC special entry
గ్రూప్ – సి రిక్రూట్మెంట్ | boat crew recruitment | Indian Navy | Central government jobs | defence jobs
అస్సాం రైఫిల్స్ టెక్నికల్ & ట్రేడ్ మెన్ రిక్రూట్మెంట్ 2025 | Assam rifles technical and Trademan Recruitment 2025 | latest job updates | central government jobs
యూపీఎస్సీ నుండి డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల | central armed police force |assistant commandants| latest job updates | telugu jobs
రైల్ వీల్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2025 | రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు | Railway Recruitment 2025
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ | CISF Trademan Recruitment 2025 | Latest Constable Jobs
టెన్త్ అర్హత తో బ్యాంకు ఉద్యోగాలు | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు
AP DISTRICT COURT JOBS | ap highcourt jobs

NIMS Latest jobs Recruitment 2022 | Jobs in NIMS

నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తాత్కాలిక ప్రాతిపదికన ఒక ప్రాజెక్టులో భాగంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది . 

ఒక సంవత్సరం కాలపరిమితికి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు .
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బి , రీసెర్చ్ అసిస్టెంట్ ,  ల్యాబ్ టెక్నీషియన్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు .
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 12వ తేదీలోపు పంపించాలి. 
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top