APPSC Group 1 Notification 2022 | APPSC Group 1syllabus

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఏపీపీఎస్సీ దరఖాస్తులు కోరుతుంది . అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .

మొత్తం ఖాళీలు : 92
అప్లై విధానం : ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13-10-2022
అప్లికేషన్ చివరి తేదీ : 02-11-2022
ఎంపిక విధానం :  ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల ద్వారా
వయస్సు : పోస్టులను అనుసరించి 18 నుంచి 42 సంవత్సరాలు వరకు 
వయో సడలింపు : SC, ST , BC , EWS వారికి 5 ఐదు సంవత్సరాలు , PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు
పరీక్ష తేదీలు ( తాత్కాలిక షెడ్యూల్ ) : 
ప్రిలిమినరీ – డిసెంబర్ 18 2022
మెయిన్స్ పరీక్ష – 2023 మార్చ్ 15 తరువాత
మరికొన్ని వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి . ఇదే లింకునుండి ఆన్లైన్లో అప్లై చేసుకోండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top