Telangana MLHP Jobs Recruitment 2022
తెలంగాణ రాష్ట్రంలో 1569 MLHP ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేశారు . పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హెల్త్ మరియు వెల్నెస్ కేంద్రాల్లో ఖాళీలు భర్తీకి ఈ నోటిఫికేషన్లు విడుదల చేశారు . కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది . అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ప్రస్తుతం కోరుతున్నారు .
జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు సమాచారం క్రింద ఇవ్వబడినది.
▶️ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 1220 ఖాళీలు భర్తీ చేస్తున్నారు .
▶️ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 349 ఖాళీలు భర్తీ చేస్తున్నారు .
▶️ అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి .
జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు సమాచారం క్రింద ఇవ్వబడినది.
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : 07-09-2022
దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : 17-09-2022
మొత్తం ఖాళీలు : 1569
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా
అర్హతలు : MBBS , BAMS , B.Sc ( Nursing ) , GNM
▶️ వయస్సు : 18 నుండి 44 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు కలదు.
అన్ని జిల్లాల యొక్క నోటిఫికేషన్లు మరియు అప్లికేషన్లు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయండి అందులో ప్రతి జిల్లాకు సంబంధించిన పేర్లు మీకు కనిపిస్తాయి మీ జిల్లా పేరుపై క్లిక్ చేసి మీ జిల్లా వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
▶️ District Websites – Click here