Latest jobs Notifications in AP

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వివిధ కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి .
ఈ నోటిఫికేషన్స్ ద్వారా ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు , వార్డు సచివాలయాల్లో వాలంటీర్ పోస్ట్లు , APSRTC లో అప్రెంటీస్ ఖాళీలు , జిల్లా గ్రంథాలయంలో లైబ్రేరియన్ పోస్టులు మరియు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా కొన్ని ప్రైవేటు ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది .
అన్ని నోటిఫికేషన్లు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top