APSSDC Latest jobs Notifications in July

APSSDC Latest jobs Notifications details are Given Below 👇👇👇

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెలలో 21 , 22 , 23 తేదీల్లో వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నారు . 
10th, Inter , ITI, Diploma, Any Degree , PG , B. Tech , D.Pharmacy , B.Pharmacy , M.Pharmacy అర్హతలు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళా లకు హాజరు కావచ్చు .
జాబ్ మేళా వివరాలు మరియు కంపెనీల్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలు మరికొన్ని పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ ద్వారా అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకోండి . మరియు ఇంటర్వ్యూ కి వెళ్లే అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top